te_tn_old/1jn/04/10.md

897 B

In this is love

నిజమైన ప్రేమను దేవుడు మనకు చూపించాడు

he sent his Son to be the propitiation for our sins

ఇక్కడ “ప్రాయశ్చిత్తం” అంటే సిలువపై యేసు మరణాన్ని పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని శాంతింప చేస్తుంది. ఈ పదాన్ని నోటి మాటగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన కుమారుని మన పాపాలకు వ్యతిరేకంగా తన కోపాన్ని తీర్చిన బలిగా పంపాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)