te_tn_old/1jn/04/09.md

1.2 KiB

Because of this ... among us, that God has sent his only Son

ఈ కారణంగా.. మన మధ్య: దేవుడు తన ఏకైక కుమారుని పంపాడు. “ఈ కారణంగా” అనే పదం “దేవుడు తన ఏకైక కుమారుని పంపాడు” అనే పదాన్ని తెలియచేస్తుంది

the love of God was revealed among us

“ప్రేమ” అనే నామవాచకాన్ని క్రియాపదంగా తర్జుమా చేయవచ్చు. ఈ పదాన్ని క్రియాశీల రూపంలో చేయవచ్చు” ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని చూపించాడు (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

so that we would live because of him

యేసు చేసిన వాటిని గురించి నిత్యత్వములో జీవించడానికి మనకు సమర్థత కలిగిస్తుంది