te_tn_old/1jn/03/17.md

1.6 KiB

the world's goods

ధనం, ఆహారం లేక బట్టలవంటి మూలవస్తువుల అనుభవం గురించి వ్రాయబడింది

sees his brother in need

తోటి విశ్వాసికి సహాయం అవసరమని తెలుసుకుంటారు

shuts up his heart of compassion from him

ఇక్కడ హృదయం “ఆలోచనలకు” లేక “భావోద్వేగాలకు” మారుపేరైయున్నది. ఇక్కడ “అతని కరుణగల హృదయాన్ని మూసివేస్తుంది” అనేది ఇకపై ఒకరి కరుణను చూపించరు అనడానికి ఒక రూపకఅలంకారమైయున్నది.ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని కనికరించడు” లేక “అతనికి మనఃపూర్వకముగా సహాయం చేయడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

how does the love of God remain in him?

యోహాను తన ప్రేక్షకులకు నేర్పించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రేమ అతనిలో ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)