te_tn_old/1jn/03/15.md

1.9 KiB

Anyone who hates his brother is a murderer

వేరొక విశ్వసిని ద్వేషించే వ్యక్తీని గురించి హంతకుడని యోహాను చెప్పుచున్నాడు. ఇతర మనుష్యులను ద్వేషిస్తున్నందున మనుష్యులు హత్యకు పాల్పడతారు కాబట్టి, ఇలా ద్వేషించే వారిని ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిలాగా దేవుడు అపరాధిగా భావిస్తాడు: ప్రత్యామ్నాయ తర్జుమా: “మరొక విశ్వాసిని ద్వేషించేవాడు ఒక వ్యక్తిని చంపి అపరాధము చేసినట్లే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

no murderer has eternal life residing in him

నిత్యజీవమనేది దేవుడు విశ్వాసులకు చనిపోయిన తరువాత వారికిచ్చేది, కానీ పాపము ఆపడానికి మరియు ఆయన ఇష్టానుసారంగా చేయటానికి దేవుడు ఈ జీవితంలో విశ్వాసులకు ఇచ్చే శక్తి కూడా అయ్యియున్నది. ఇక్కడ నిత్యజీవము ఒకరిలో జీవించ గలిగే వ్యక్తిలా మాట్లాడుతుందని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక హంతకుడికి ఆత్మీయ జీవితం యొక్క శక్తి ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)