te_tn_old/1jn/03/13.md

709 B

my brothers

నా తోటి విశ్వాసులు. యోహాను చదవరులు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ ఉన్నారు.

if the world hates you

ఇక్కడ “లోకం” అనే పదం దేవుని ఘనపరచని మనుష్యులను గురించి చెప్పబడుతుంది.ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఘనపరచనివారు దేవుని ఘనపరచే మిమ్మును ద్వేషిస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)