te_tn_old/1jn/03/09.md

2.0 KiB

Connecting Statement:

ప్రస్తుతానికి యోహాను క్రొత్తగా జన్మించినవారిపై మరియు పాపం చేయలేని క్రొత్త స్వభావంపై ముగించాడు.

Whoever has been born from God

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “ఎవరినైతే దేవుడు తన కుమారుడిగా చేసారో” అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

God's seed

పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, దేవుడు విశ్వాసులకు దిన్ని దయచేస్తాడు మరియు పాపాన్ని ఎదిరించగలిగేలా చేస్తాడు మరియు అతను భూమిలో నాటిన మరియు పెరిగే విత్తనమువలే, దేవునికి ఇష్టమైనది చేయగలడు, ఇది కొన్ని సార్లు క్రొత్త స్వభావం అని పిలువబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్మ దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he has been born of God

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “దేవుడు అతనికి క్రొత్త ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు” లేక “అతను దేవుని కుమారుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)