te_tn_old/1jn/03/08.md

1.3 KiB

is from the devil

సైతానుకు సంబంధించినది లేక “సైతాను లాంటిది”

from the beginning

మానవులు మొదట పాపం చేయడానికి ముందు ఇది సృష్టి యొక్క ప్రారంభ సమయాన్ని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సృష్టి యొక్క ప్రారంభ సమయము నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Son of God was revealed

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు ప్రత్యక్షమైయ్యారు” లేక “దేవుడు తన కుమారుడిని ప్రత్యక్ష పరచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Son of God

ఇది యేసును దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)