te_tn_old/1jn/03/07.md

1.7 KiB

Dear children

యోహాను ఒక వృద్ధుడు మరియు వారి నాయకుడు. అతను వారిపై తన ప్రేమను చూపించడానికి ఈ ముఖవైకరిని ఉపయోగించాడు. [1 John 2:1] (../02/01.md.) లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తునందు నా ప్రియమైన పిల్లలారా” లేక “ నా స్వంత పిల్లలవలె నాకు ప్రియమైన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

do not let anyone lead you astray

ఇక్కడ “దారితప్పటం” అనేది నిజం కానిదాన్ని నమ్మమని ఒకరిని ఒప్పించడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును ఎవరైనా అవివేకులుగా చేయనివ్వకండి” లేక “మిమ్మును ఎవరైనా మోసపరచనివ్వకండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The one who does righteousness is righteous, just as Christ is righteous

క్రీస్తు దేవుని సంతోష పరచినట్లు ఎవరైతే మంచి పనులను చేస్తారో వారు దేవుని సంతోష పరచినట్లే