te_tn_old/1jn/03/06.md

1.3 KiB

remains in him

ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. [1 John2:6] (../02/06.md.) లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనితో సహవాసం నిరంతరం కొనసాగిస్తుంది” లేక “అతనితో కలసి ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

No one ... has seen him or known him

పాపం చేసిన వ్యక్తీ ఆత్మీయంగా క్రీస్తును ఎప్పుడూ కలవలేదని చెప్పడానికి యోహాను “చూసిన” మరియు “తెలిసిన” అనే పదాలను ఉపయోగిస్తున్నాడు. తన పాపపు స్వభావముననుసరించిన వ్యక్తీ క్రీస్తును తెలిసికోలేడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరూ.. ఇంతవరకు ఆయనను నిజంగా నమ్మలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)