2.1 KiB
2.1 KiB
Connecting Statement:
ఈ భాగంలో యోహాను విశ్వాసులకు పాపము చేయని వారి క్రొత్త స్వభావం గురించి చెప్పుచున్నాడు.
See what kind of love the Father has given to us
మన తండ్రి మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించండి
we should be called children of God
తండ్రి మనలను తన పిల్లలు అని పిలిచారు
children of God
ఇక్కడ యేసుపై విశ్వాసం ద్వార దేవునికి చెందిన మనుష్యులని దీని అర్థం
For this reason, the world does not know us, because it did not know him
సాధ్యమైయ్యే అర్థాలు 1) “మనం దేవుని పిల్లలమే ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, అది మనలను గుర్తించదు” లేక 2) “ఈ లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుని ఎరుగదు.”
the world does not know us, because it did not know him
ఇక్కడ “ప్రపంచం” అనేది దేవుని ఘనపరచని మనుష్యులను గురించి తెలియజేస్తుంది. ప్రపంచానికి తెలియని వాటిని స్పష్టంగా చెప్పవచ్చు: ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఘనపరచని వారికీ మనం దేవునికి చెందినవారమని తెలియదు, ఎందుకంటే వారు దేవుని తెలుసుకోలేదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])