te_tn_old/1jn/02/22.md

1.3 KiB

Who is the liar but the one who denies that Jesus is the Christ?

అబద్ధికుడు ఎవరు? యేసుక్రీస్తు కాదని ఒప్పుకొననివాడే. అబద్ధికులు ఎవరని నొక్కి చెప్పుటకు యోహాను ఈ ప్రశ్నను ఉపయోగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

denies that Jesus is the Christ

యేసేక్రీస్తు అని చెప్పడానికి నిరాకరించడం లేక “యేసు మెస్సియ కాదని చెప్పడం అని వ్రాయబడియుంది.

denies the Father and the Son

తండ్రి మరియు కుమారుని గురించి సత్యం చెప్పటానికి నిరాకరించేవాడు లేక “తండ్రి మరియు కుమారుని తిరస్కరించుట”

Father ... Son

దేవుడు మరియు యేసు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరులు ఇవి. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)