te_tn_old/1jn/02/19.md

971 B

They went out from us

వారు మనయెద్దనుండి వెళ్లిపోయారు

but they were not from us

ఏదేమైనప్పటికీ వారు నిజముగా మనవారు కాదు “కాని వారు నిజముగా మొదటినుండి మనకు సంబంధించినవారు కారు.” వారు నిజముగా సమూహములో భాగం కాకపోవటానికి కారణం వారు నిజముగా యేసును విశ్వసించలేదు అని చెప్పబడింది.

For if they had been from us they would have remained with us

వారు నిజముగా విశ్వాసులైతే మనలను విడిచిపెట్టేవారు కాదు ఇది మనకు తెలుసు అని చెప్పబడింది