te_tn_old/1jn/02/15.md

1.3 KiB

Do not love the world nor

2:15-17లో “ప్రపంచం” అనే పదం దేవుని ఘనపరచకుండా చేయాలనే అన్ని పనులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఘనపరచని, ప్రేమించని మనుష్యులవలె ప్రవర్తించవద్దని” చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the things that are in the world

దేవుని ఘనహీనపరచే వారు కోరుకునే విషయాల గురించి వ్రాయబడ్డాయి.

If anyone loves the world, the love of the Father is not in him

ఒక వ్యక్తీ దేవుని అగౌరవపరచే విధంగా ఒకే సమయములో లోకాన్ని ప్రేమించడు అలాగే తండ్రిని ప్రేమించడు. అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the love of the Father is not in him

పరమ తండ్రి ప్రేమ అతనిలో ఉండదు