te_tn_old/1jn/02/14.md

1.4 KiB

you are strong

ఇక్కడ “బలమైనది” అంటే విశ్వాసుల శారిరిక బలాన్ని కాకుండ, క్రీస్తు పట్ల వారి విశ్వాసాన్ని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of God remains in you

దేవునినుండి వచ్చిన సందేశానికి దేవుని వాక్యం ఒక మారుపేరుగా ఉన్నది. రచయిత విశ్వాసులకు క్రీస్తు పట్ల హెచ్చైన మరియు అతని గురించి ఉన్న అనుభవజ్ఞానాన్ని అతను వారిలో ఉన్న దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నట్లుగా చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సందేశం మీకు నేర్పించుచునే ఉంది” లేక “మీకు దేవుని వాక్యం తెలుసు” అని తర్జుమా చేసారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])