te_tn_old/1jn/02/13.md

1.8 KiB

I am writing to you, fathers

ఇక్కడ తండ్రులు అంటే పరిణతి చెందినా విశ్వాసులను తెలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: తండ్రులారా, మీకు వ్రాయుచున్నానని” తర్జుమా చేయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you know

మీ మధ్య సంబంధం ఉంది

the one who is from the beginning

ఎల్లప్పుడు జీవించేవాడు లేక “ఎల్లప్పుడూ అస్తిత్వములో ఉన్నవాడు” అని వ్రాయబడింది. ఇది “యేసు” లేక “తండ్రి దేవుడని” తెలియచేస్తుంది.

young men

ఇది క్రొత్త విశ్వాసులు కాని ఆత్మీయ పరిపక్వతలో ఎదుగుతున్నవారిని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చిన్న విశ్వాసులు” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

overcome

రచయిత విశ్వాసులను సాతనును అనుసరించి అతని ప్రణాళికలను నిరాశ పరచినట్లు మాట్లాడుతూ అది అతనిని జయించాల్సిన విషయమని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)