te_tn_old/1jn/02/11.md

1.9 KiB

is in the darkness and walks in the darkness

ఇక్కడ “నడవడం” అనేది ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడు లేదా ప్రవర్తిస్తాడు అనడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ “చీకటిలో” మరియు “చీకటిలో నడవడం” అంటే ఒకటే. తోటి విశ్వాసిని ద్వేషించడం ఎంత చెడ్డదో దీనివలన మనము గమనించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడు చేయును” ( చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]])

he does not know where he is going

క్రైస్తవుడిగా జీవించని విశ్వాసికి ఇది ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో అతనికి తెలియదని” చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the darkness has blinded his eyes

చీకటి అతని గ్రుడ్డివానిగా చేసింది. చీకటి అనేది పాపానికి లేక చెడుతనముకు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపము అతనిని సత్యమును గ్రహించకుండ చేసింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)