te_tn_old/1jn/02/10.md

746 B

there is no occasion for stumbling in him

అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు. “తడబడడం” అనే పదం రూపకఅలంకారం అంటే ఆత్మికంగా లేదా నైతికంగా విఫలమవ్వడం అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: ఏది అతని పాపానికి గురి చేయదని” లేదా “దేవునికి ఇష్ఠమైనది చేయడంలో అతను విఫలం కాడని” చెప్పబడింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)