te_tn_old/1jn/02/09.md

1.1 KiB

General Information:

ఇక్కడ “సహోదరుడు” అనే పదం తోటి క్రైస్తవుడిని తెలియచేస్తుంది.

The one who says

చెప్పే ఎవరైనా లేక “వ్యాజ్యమాడే ఎవరైన.”ఇది నిర్దిష్ట వ్యక్తికి సంబధించినది కాదు.

he is in the light

ఇక్కడ “వెలుగులో” ఉండటం సరైనది చేయడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన న్యాయమైనది చేయును” (చూడండి” rc://*/ta/man/translate/figs-metaphor)

is in the darkness

ఇక్కడ “చీకటిలో” ఉండటం చెడును చేయడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడు చేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)