te_tn_old/1jn/02/05.md

2.5 KiB

keeps his word

ఒకరి మాటను ఇక్కడ ఉంచడం విధేయతకు జాతీయం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చెప్పినట్లు చేయమన్నది చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

in him truly the love of God has been perfected

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమైయ్యే అర్థాలు 1) “దేవుని ప్రేమ అనేది దేవుని ప్రేమించే వ్యక్తిని గురించి తెలియచేస్తుంది మరియు “పరిపూర్ణమైనది” సంపూర్ణముగా లేదా పూర్తిగా అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సంపూర్ణముగా ప్రేమించే వ్యక్తి” లేదా 2) “దేవుని ప్రేమ” అనేది దేవుడు ప్రేమించే ప్రజలను గురించి తెలియచేస్తుంది, మరియు “పరిపూర్ణమైనది” దాని ఉద్దేశాన్ని పూర్తి చేయడాన్ని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రేమ ఆ వ్యక్తీ జీవితంలో దాని ఉద్దేశాన్ని సాధించెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-possession]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

By this we know that we are in him

“మనము ఆయనలో ఉన్నాము” అనే పదానికి విశ్వాసికి దేవునితో సహవాసం ఉందని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చెప్పినదానిని పాటించినప్పుడు, ఆయనతో మనకు సహవాసం ఉందని నిశ్చయించుకోవచ్చు. లేదా “దీని ద్వారా దేవునితో చేరినట్లు మనకు తెలియును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)