te_tn_old/1jn/02/04.md

857 B

The one who says

ఎవరైనా లేదా “చెప్పిన వ్యక్తీ’’

I know God

నేను దేవునితో మంచి సంబధం కలిగియున్నాను

does not keep

విధేయత చూపించకపోవడం లేదా “అవిధేయత”

his commandments

దేవుడు ఏమి చేయమని అతనికి చెప్పును

the truth is not in him

సత్యమనేది విశ్వాసుల లోపల ఉండే పరికరణముగా మాటలడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ దేవుడు చెప్పేది నిజమని అతడు నమ్మడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)