te_tn_old/1jn/01/intro.md

2.4 KiB

యోహాను వ్రాసిన మొదటి పత్రిక 01వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ పత్రికను యోహాను క్రైస్తవులకు వ్రాసారు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

క్రైస్తవులు మరియు పాపము

ఈ అధ్యాయములో యోహానుగారు క్రైస్తవులందరూ ఇంకా పాపులే అని బోధించుచున్నారు. కాని దేవుడు క్రైస్తవుని పాపాలను క్షమిస్తూనే ఉన్నారు (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు rc://*/tw/dict/bible/kt/forgive)

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారములు

ఈ అధ్యాయములో యోహాను దేవుడు వెలుగైయున్నాడని వ్రాయుచున్నారు. వెలుగు అనే పదం అర్థం చేసుకోవడానికి నీతికొరకు అవగాహన చేసికోవడంకొరకును రూపకాలంకారముగా ఉపయోగించబడింది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///tw/dict/bible/kt/righteous]])

యోహాను కూడా ప్రజలు వెలుగులో లేక చీకటిలో నడుచుచున్నారు అనే దాని గురించి వ్రాయుచున్నాడు. నడవడం అనేది ప్రవర్తించడానికి లేక జీవించడానికి రూపకఅలంకారమైయున్నది. వెలుగులో నడిచేవారు నీతిని అర్థం చేసుకొని నేరవేర్చుదురు. చీకటిలో నడిచే ప్రజలకు నీతి అంటే అర్థం కాక పోవచ్చు మరియు వారు పాపపు పనులను చేయుదురు.