te_tn_old/1jn/01/10.md

1.3 KiB

we make him out to be a liar

అందరూ పాపము చేసినవారే గనుక ఒక వ్యక్తి పాపము చేయలేదని చెప్పితే అతడు దేవుని దృష్టికి అబద్దికుడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనమందరమూ పాపము చేసామని అయన అన్నారు కాబట్టి ఆయనను అబద్దికునిగా పిలవడంతో సమానం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

his word is not in us

ఇక్కడ “సందేశం” వాక్యముయొక్క మారుపేరు. దేవుని వాక్యాన్ని పాటించడం మరియు ఘనపరచటం అనే అతని మాట విశ్వాసుల మధ్యలో ఉన్నట్లు గమనించగలము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోము లేదా ఆయన చెప్పేది పాటించము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])