te_tn_old/1jn/01/09.md

669 B

to forgive us our sins and cleanse us from all unrighteousness

ఈ రెండు పదాలు సామాన్యంగా ఒకే విషయమైయున్నాయి. దేవుడు మన పాపాలను నిశ్చయముగా క్షమించునని చెప్పడానికి యోహాను వాటిని ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు మనము చేసిన తప్పులను పూర్తిగా క్షమించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)