te_tn_old/1jn/01/07.md

1.3 KiB

walk in the light as he is in the light

ఇక్కడ “నడక” అనేది ఒక వ్యక్తీ ఎలా జీవిస్తాడు లేదా ప్రవర్తిస్తాడు అనడానికి ఒక రూపకఅలంకారము. ఇక్కడ “వెలుగు” అనేది “మంచితనం” లేదా “సరియైనదాని” యొక్క రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సంపూర్ణముగా మంచివాడైన ప్రకారము మీరును మంచిని చేయండి” లేక “ దేవుడు ఖచ్చితంగా సరైనవాడు కాబట్టి మీరు సరైనది చేయుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the blood of Jesus

ఇది యేసు మరణమును తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Son

దేవుని కుమారుడైన యేసుకు ఇది ఒక ముఖ్యమైన పేరు (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)