te_tn_old/1jn/01/06.md

592 B

walk in darkness

ఇక్కడ “నడక” అనేది ఒక వ్యక్తీ ఎలా జీవిస్తాడు లేదా ప్రవర్తిస్తాడు అనడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ “చీకటి” అనేది “చెడుతనమునకు” రూపకఅలంకారము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ చెడుతనము చేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)