te_tn_old/1jn/01/05.md

2.2 KiB
Raw Permalink Blame History

General Information:

ఈ పత్రిక యొక్క మిగిలిన భాగానికి ఇది అర్థం చెప్పకపోతే, ఇక్కడ “మనము” మరియు “మాకు” అనే పదాలు విశ్వాసులందరినీ, యోహాను పత్రిక వ్రాస్తున్నవారితో సహా సూచిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

ఇక్కడనుండి తరువాతి అధ్యాయములో, యోహాను సహవాసం గురించి దేవుడు మరియు ఇతర విశ్వాసులతో సన్నిహిత సంబధం గురించి వ్రాయుచున్నాడు

God is light

ఇది ఒక రూపకఅలంకారము అంటే పరిపూర్ణమైనవాడు మరియు పరిశుద్ధుడు. మంచితనమును వెలుగుతో అనుబధించే సంస్కృతులు రూపకఅలంకారాన్ని వివరించకుండా వెలుగు ఆలోచనలను ఉంచగలవు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పవిత్రమైన వెలుగువలే సంపూర్ణముగా నీతిమంతుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in him there is no darkness at all

ఇది ఒక రూపకఅలంకారము అంటే దేవుడు పాపము చేయడు ఆయనలో ఏ దుష్టత్వమును లేదు. చెడుతనమును చీకటితో కట్టిపెట్టే పద్ధతులు రూపకఅలంకారాన్ని వివరించకుండా చీకటి ఆలోచనను ఉంచగలవు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనలో ఏ చెడుతనము లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)