te_tn_old/1jn/01/02.md

1.6 KiB

the life was made known

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిత్యజీవమును మనకు తెలియచేసాడు” లేదా “ దేవుడు నిత్యజీవమైన ఆయనను గురించి మనకు తెలియచేసాడు (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we have seen it

మేము ఆయనను చూసాము

we bear witness to it

మేము ఆయనను గురించి ఇతరులకు గంభీరముగ చెప్పెదము

the eternal life

ఇక్కడ “నిత్యజీవము” ఆ జీవితాన్ని ఇచ్చే యేసును తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ శాశ్వతంగా జీవించడానికి మనకు సహాయం చేయువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

which was with the Father

ఆయన తండ్రియైన దేవునితో ఉన్నాడు

and which has been made known to us

ఇది ఆయన భూమిపై నివసించినప్పుడు జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఆయన మన మధ్య నివసించుటకు వచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)