te_tn_old/1jn/01/01.md

2.5 KiB

General Information:

అపోస్తలుడైన యోహాను ఈ పత్రికను విశ్వాసులకు వ్రాసెను. “మీరు,” “మీ,” మరియు “మీది” యొక్క అన్ని సందర్భాలలో విశ్వాసులందరూ ఉన్నారు మరియు ఇది బహువచనమైయున్నది. ఇక్కడ “మేము” మరియు “మాకు” అనే పదాలు యోహానుతో మరియు యేసుతో ఉన్నవారిని సూచిస్తున్నాయి. 1-2 వ వచనాలలో ""అది,"" ""ఏది,"" మరియు ""ఇది"" వంటి అనేక సర్వనామాలు ఉపయోగించబడ్డాయి. ఇవి “జీవిత వాక్యం” మరియు “నిత్యజీవం” అని తెలియచేస్తుంది. కాని ఇవి యేసు పేర్లు కాబట్టి, మీరు “ఎవరు” “ఎవరిని” లేదా “ఆయన” అనే వ్యక్తిని సూచించే సర్వనామాలను ఉపయోగించవచ్చు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు rc://*/ta/man/translate/figs-pronouns)

which we have heard

అతను బోధించడం మేము విన్నాము

which we have seen ... we have looked at

నొక్కిచేప్పుట కోసం ఇది పునరావృతమైంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ఇది మనకు మనమే చూసాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

the Word of life

యేసు, ప్రజలను శాస్వతంగా జీవింపచేయడానికి కారణమాయెను

life

“జీవితం” అనే పదం ఈ అక్షరం అంతట శారీరిక జీవితంకంటే అధికమని తెలియచేస్తుంది. ఇక్కడ జీవితం అంటే ఆత్మీయంగా జీవించాలని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)