te_tn_old/1co/16/15.md

853 B

Connecting Statement:

పౌలు తన పత్రికను ముగించటకు ప్రారంభిస్తాడు మరియు ఇతర సంఘాల నుండి అలాగే ప్రిస్కిల్ల, అకుల మరియు పౌలు నుండి అభివందనములు తెలియచేయుచున్నాడు.

household of Stephanas

కొరింథీలోని సంఘ విశ్వాసులలో మొదటి విశ్వాసి స్తెఫనై యున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Achaia

ఇది గ్రీసు దేశములోని ఒక ప్రాంతం పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)