te_tn_old/1co/16/13.md

2.9 KiB

Be watchful, stand fast in the faith, act like men, be strong

యుద్ధంలో సైనికులకు నాలుగు ఆదేశాలు ఇస్తున్నట్లు కొరింథీయులు ఏమి చేయాలనుకుంటున్నారో పౌలు వివరిస్తున్నాడు. ఈ నాలుగు ఆదేశాలు దాదాపుగా ఒకే విషయం మరియు నొక్కి చెప్పుటకొరకు ఉపయోగిస్తారని దీని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

Be watchful

ప్రజలు ఏమి జరుగుతుందో తెలుసుకొవడం గురించి వారు ఒక నగరంలో లేక ద్రాక్ష తోటలో కాపలా కాయువారిలాగా ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు. దీనిని మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఎవరిని విశ్వసించారో వారి గురించి జాగ్రత్తగా ఉండండి” లేక “ప్రమాదం కోసం చూస్తూ ఉండండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

stand fast in the faith

శత్రువులు దాడి చేసినప్పుడు సైనికులు వెనక్కి తగ్గినట్లు తన బోధన ప్రకారం ప్రజలు క్రీస్తును విశ్వసించడం గురించి పౌలు మాట్లాడుతాడు. సాధ్యమైయ్యే అర్థాలు 1) “మేము మీకు నేర్పించిన వాటిని గట్టిగా విశ్వసించండి” లేక 2) “క్రీస్తుపై గట్టి నమ్మకమును ఉంచండి “ (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

act like men

పౌలు మరియు అతని ప్రేక్షకులు నివసించిన సమాజంలో, పురుషులు సాధారణంగా కుటుంబాలకు భారి పని చేయుటకు మరియు ఆక్రమణదారులపై పోరాటం చేయుటకు నియమించబడ్డారు. దీనిని మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ్యత వహించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)