te_tn_old/1co/16/08.md

595 B

Pentecost

పెంతెకోస్తు పండగకు 50రోజుల తరువాత మే లేక జూన్ నెలలో వచ్చిన ఈ పండుగ వరకు పౌలు ఎఫెసులో ఉంటాడు. అతను మాసిదోనియ గుండా ప్రయాణిస్తాడు, తరువాత నవంబర్ లో శీతాకాలం ప్రారంభమయ్యే ముందు కొరింథుకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.