te_tn_old/1co/16/01.md

960 B

Connecting Statement:

యేరుషలేములోని నిరుపేద విశ్వాసుల కోసం చందా పోగుచేయమని కొరింథీలో ఉన్న విశ్వాసులకు పౌలు తన ముగింపు మటలు లో గుర్తు చేస్తాడు. పౌలు దగ్గరకు వెళ్ళేముందు తిమోతి వారి యొద్దకు వస్తాడని అతను వారికి గుర్తు చేస్తాడు.

for the believers

పౌలు తన సంఘాలనుండి యేరుషలేము మరియు యూదాలోని పేద యూదా క్రైస్తవుల కోసం చందా పోగుచేస్తున్నాడు.

as I directed

నేను నిర్దిష్ట సూచనలు ఇచ్చినట్లు