te_tn_old/1co/15/58.md

1.5 KiB

Connecting Statement:

పౌలు విశ్వాసులను కోరుకుంటాడు, వారు ప్రభువు కోసం పని చేస్తున్నప్పుడు, దేవుడు వారికి ఇవ్వబోయే మార్చబడిన, పునరుత్థానం పొందిన శరీరాలను గుర్తుంచుకోవాలి.

be steadfast and immovable

తనను శారీరికంగా కదిలించలేనట్లుగా తన నిర్ణయాలు తీసుకోకుండా ఏమి అనుమతించని వ్యక్తి గురించి పౌలు మాట్లాడతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిర్ణయించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Always abound in the work of the Lord

ప్రభువు కొరకు పని చేయడంలో చేసిన ప్రయత్నాల గురించి, అవి ఒక వ్యక్తి ఎక్కువ సంపాదించగల వస్తువులు అని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎల్లప్పుడు ప్రభువు కొరకు నమ్మకంగా పని చేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)