te_tn_old/1co/15/56.md

536 B

The sting of death is sin

పాపం ద్వారానే మనం మరణమును ఎదుర్కొనవలసి వస్తుంది, అంటే మరణం పొందుదము.

the power of sin is the law

మోషే ఆమోదించిన ధర్మశాస్త్రం పాపమును నిర్వచిస్తుంది మరియు మనము దేవుని ముందు ఎలా పాపం చేస్తామో చూపిస్తుంది.