te_tn_old/1co/15/55.md

760 B

Death, where is your victory? Death, where is your sting?

పౌలు మరణం గురించి మాట్లాడుతూ, మరియు క్రీస్తు ఓడించిన మరణము యొక్క శక్తిని అపహాస్యము చేయుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణమునకు విజయం లేదు. మరణమునకు కొండి లేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-apostrophe)

your ... your

ఇవి ఏకవచనములైయున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)