te_tn_old/1co/15/53.md

805 B

this perishable body ... is imperishable

ఈ శరీరము నశించిపోయే ... నశించని. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15:42 లో ఇలాంటి వాక్యభాగమును ఎలా తర్జుమా చేసారో చూడండి.

must put on

దేవుడు మన శరీరాలను నిర్మిస్తున్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు, కాబట్టి దేవుడు మనకు క్రొత్త దుస్తులు ధరిస్తున్నట్లుగా వారు మరల చనిపోరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)