te_tn_old/1co/15/52.md

1.4 KiB

We will be changed

దీన్ని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: ““దేవుడు మనలను మార్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the twinkling of an eye

ఒక వ్యక్తి తన కను రెప్ప వేయుట ఎంత వేగంగా జరుగుతుంది అది అలాగే జరుగుతుంది.

at the last trumpet

చివరి బాకా మోగినప్పుడు

the dead will be raised

దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చనిపోయిన వారిని లేపుతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

raised

మళ్ళి జీవించుటకు కారణమైయ్యాడు

imperishable

కుల్లిపోలేని రూపంలో. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15:42 లో ఇలాంటి వాక్యభాగామును ఎలా తర్జుమా చేసారో చూడండి.