te_tn_old/1co/15/50.md

2.4 KiB

Connecting Statement:

కొంతమంది విశ్వాసులు శారీరికంగా చనిపోరు కాని క్రీస్తు విజయం ద్వారా పునరుత్థానం అయిన శరీరమును పొందుతారని వారు గ్రహించాలని పౌలు కోరుకుంటాడు.

flesh and blood cannot inherit the kingdom of God. Neither does what is perishable inherit what is imperishable

సాధ్యమయ్యే అర్థాలు 1) రెండు వాక్యాలు ఒకే విషయం ప్రత్యామ్నాయ తర్జుమా: “ఖచ్చితంగా చనిపోయే మనుష్యులు దేవుని రాజ్య వారసత్వం పొందలేరు” లేక 2) రెండవ వాక్యం మొదట ప్రారంభించిన ఆలోచనను పూర్తి చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బలహీనమైన మనుష్యులు దేవుని రాజ్యమును వారసత్వంగా పొందలేరు. ఖచ్చితంగా చనిపోయేవారికి శాశ్వతమైన రాజ్యం వారసత్వంగా రాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

flesh and blood

మరణించే విచారంలో ఉన్న శరీరం లో నివసించే వారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

inherit

దేవుడు వాగ్దానం చేసిన వాటిని స్వీకరించడం గురించి ఇది కుటుంబ సభ్యుడినుండి ఆస్తి మరియు సంపదను వారసత్వంగా పొందినట్లుగా మాట్లాడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

is perishable ... is imperishable

నశించిపోయే ... నశించని. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15:42 లో అనే మాటలు ఎలా తర్జుమా చేసారో చూడండి.