te_tn_old/1co/15/44.md

1.3 KiB

It is sown ... it is raised

ఒక వ్యక్తి మృతదేహమును భూమిలో నాటిన విత్తనంలాగా పాతిపెట్టినట్లు రచయిత ఇక్కడ మాట్లాడుతాడు. మరియు ఒక వ్యక్తి యొక్క శరీరం విత్తనం నుండి పెరుగుతున్న మొక్కవలె మరణం నుండి లేవనెత్తినట్లు అని అతను చెప్పుచున్నాడు. నిష్క్రియాత్మక క్రీయలను క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది భూమిలోనికి వెళ్ళుతుంది ... అది భూమి నుండి వస్తుంది” లేక “దానిని ప్రజలు పాతిపెట్టుదురు ... దేవుడు లేవనెత్తుతాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు rc://*/ta/man/translate/figs-activepassive)