te_tn_old/1co/15/37.md

893 B

What you sow is not the body that will be

దేవుడు విశ్వాసి యొక్క మృత దేహామును పునరుత్థానం చేస్తాడని చెప్పుటకు పౌలు మళ్ళి విత్తనం రూపకఅలంకారమును ఉపయోగిస్తున్నాడు, కాని ఆ శరీరం ముందు ఉన్నట్లుగా కనిపించదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

What you sow

పౌలు కొరింథీయులతో వారు ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇక్కడ “మీరు” అనే మాట ఏకవచనమైయున్నది. (చూడండి : rc://*/ta/man/translate/figs-you)