te_tn_old/1co/15/35.md

2.1 KiB

Connecting Statement:

విశ్వాసుల శరీరముల పునరుత్థానం ఎలా జరుగుతుందనే దాని గురించి పౌలు కొన్ని ప్రత్యేకతలు ఇస్తాడు. అతను సహజ మరియు ఆధ్యాత్మిక శరీరాల చిత్రాన్ని ఇస్తాడు మరియు మొదటి మనిషి ఆదామును చివరి ఆదామైన క్రీస్తుతో పోల్చాడు.

But someone will say, ""How are the dead raised, and with what kind of body will they come?

సాధ్యమయ్యే అర్థాలు 1) అతను హృదయపూర్వకంగా అడుగుతున్నాడు లేక 2) పునరుత్థానం యొక్క ఆలోచనను అపహాస్యం చేయుటకు ఒక వ్యక్తి ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే దేవుడు చనిపోయిన వారిని ఎలా లేపుతాడో మరియు పునరుత్థానంలో దేవుడు వారికి ఎలాంటి శరీరమును ఇస్తాడో ఊహించలేమని కొందరు చెపుతారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

someone will say

ఎవరైనా అడుగుతారు

with what kind of body will they come

అంటే, అది సహజ శరీరం లేక ఆధ్యాత్మీక శరీరం అవుతుందా? శరీరానికి ఏ ఆకారం ఉంటుంది? శరీరం దేనితో చేయబడింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకునే ఎవరైనా అడిగే అత్యంత సాధారణ ప్రశ్నను ఉపయోగించి తర్జుమా చేయండి.