te_tn_old/1co/15/31.md

2.3 KiB

I die every day!

ఈ అతిశయొక్తి అంటే అతను చనిపోయే ప్రమాదం ఉంది అని దీని అర్థం. అతను బోధించేది ఇష్టము కానందున కొంతమంది ఆతనిని చంపాలనుకుంటున్నారని అతనికి తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి దినం నేను చనిపోయే ప్రమాదం ఉంది” లేక “ప్రతి దినం నేను నా ప్రాణాలను పణంగా పెట్టుచున్నాను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

This is as sure as my boasting in you

పౌలు ఈ ప్రకటనను ప్రతి దినం తానూ చనిపోతున్నట్లు ఈ సాక్షమును ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది నిజమని మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే మిమ్మల్ని గూర్చి నా అతిశయము ఎలాంటిదో మీకు తెలుసు” లేక “ ఇది నిజమని మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే నేను మీలో ఎంత అతిశయముగా మాట్లాడుచున్నానో మీకు తెలుసు”

my boasting in you, which I have in Christ Jesus our Lord

క్రీస్తు యేసు వారి కోసం చేసిన దానివలన అతిశయముగా మాట్లాడాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన క్రీస్తు యేసు మీ కోసం చేసిన దాని వలన నేను అతిశయించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

my boasting in you

మీరు ఎంత మంచివారో నేను ఇతరులకు చెప్పే విధానం