te_tn_old/1co/15/29.md

2.8 KiB

Or else what will those do who are baptized for the dead?

కొరింథీయులకు బోధించుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేకపోతే చనిపోయిన వారికి బాప్తిస్మము ఇవ్వడం నిరుపయోగముగా ఉంటుంది.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

If the dead are not raised at all, why are they baptized for them?

చనిపోయిన వారు లేచారని పౌలు ఒక ఊహాత్మకమైన పరిస్థితిని ఉపయోగిస్తాడు. చనిపోయిన వారిని లేవనెత్తలేదని చెప్పటం అంటే ప్రజలు చనిపోయిన వారి కోసం బాప్తిస్మము తీసుకోకూడదు. కాని కొంతమంది, బహుశ కొరింథు సంఘములోని కొంతమంది సభ్యులు చనిపోయినవారి కోసం బాప్తిస్మము తీసుకుంటారు కాబట్టి చనిపోయిన వారి గురించి బాప్తిస్మము తీసుకుంటారని అతడు ఊహించాడు, ఎందుకంటే చనిపోయినవారు లేచారని వారు నమ్ముతారు, (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

the dead are not raised

దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చనిపోయిన వారిని లేపడు”

are not raised

మళ్ళి జీవించుటకు కారణం కాలేదు

why are they baptized for them?

కొరింథీయులకు బోధించుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన వ్యక్తుల తరపున ప్రజలు బాప్తిస్మము తీసుకొనుటకు వారికి ఎటువంటి కారణం ఉండదు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])