te_tn_old/1co/15/28.md

1.3 KiB

all things are subjected to him

దీనిని క్రీయాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సమస్తమును క్రీస్తు వశము చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son himself will be subjected

దీనిని క్రీయాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుమారుడు కూడా తనకు తానే దేవునికి లోబడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son himself

మునుపటి వచనాలలో ఆయనను “క్రీస్తు” అని తెలియపరచారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు అంటే కుమారుడు స్వయంగా”

Son

ఇది యేసు మరియు దేవుని మధ్య ఉన్న సంబంధమును వివరించే ముఖ్యమైన పేరైయున్నది (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)