te_tn_old/1co/15/23.md

683 B

who is the firstfruits

ఇక్కడ “ప్రథమఫలం” అనేది ఒక రూపకాలంకారమైయున్నది, క్రీస్తును పంట యొక్క మొదటి దానితో పోల్చారు, తరువాత మిగిలిన పంట తరువాత ఉంటుంది. క్రీస్తు మృతులలో నుండి మొదట లేపబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: ““పంట యొక్క మొదటి భాగామైనవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)