te_tn_old/1co/15/21.md

1.1 KiB

death came by a man

“మరణం” అనే నైరూప్య నామవాచాకము “చావు” అనే క్రీయతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక మనిషి చేసిన దానివలననే ప్రజలు చనిపోతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

by a man also came the resurrection of the dead

“పునరుత్థానం” అనే నైరూప్య నామవాచకము “పైకి లేచుట” అనే క్రీయతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరొక మనిషి కారణంగా ప్రజలు మృతులలో నుండి లేస్తారు” లేక “ఒక మనిషి చేసిన దానివలన ప్రజలు మళ్ళి సజీవముగా ఉంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)