te_tn_old/1co/15/20.md

1.4 KiB

now Christ

క్రీస్తు లేక “ఇది నిజం: క్రీస్తు”

who is the firstfruits

ఇక్కడ “ప్రథమఫలం” అనేది ఒక రూపకఅలంకారమైయున్నది, క్రీస్తును పంట యొక్క మొదటి దానితో పోల్చారు, తరువాత మిగిలిన పంట తరువాత ఉంటుంది. క్రీస్తు మృతులలో నుండి మొదట లేపబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పంట యొక్క మొదటి భాగామైనవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Christ, who is the firstfruits of those who died, has been raised

ఇక్కడ తిరిగి లేవడం అనేది “మళ్ళి జీవించుటకు కారణమైంది.” దీన్ని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణించిన వారిలో ప్రథమ ఫలమైన క్రీస్తును దేవుడు లేపాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])