te_tn_old/1co/15/03.md

589 B

as of first importance

సాధ్యమయ్యే అర్థాలు 1) చాలా విషయాలలో ముఖ్యమైనది లేక 2) సమయానికి మొదటిది.

for our sins

మన పాపాలకు ప్రతిఫలమిచ్చుటకు లేక “దేవుడు మన పాపాలను క్షమించుటకు”

according to the scriptures

పౌలు పాత నిబంధన యొక్క రచనలను గురించి తెలియచేస్తున్నాడు.