te_tn_old/1co/14/40.md

520 B

But let all things be done properly and in order

సంఘ కూడికలు క్రమబద్ధంగా జరగాలని పౌలు నొక్కి చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని అన్ని విషయాలను క్రమంగా చేయండి” లేక “అయితే ప్రతియొక్కటిని క్రమబద్ధంగా, తగిన విధంగా చేయండి”