te_tn_old/1co/14/19.md

760 B

than ten thousand words in a tongue

పౌలు మాటలను లెక్కించలేదు, కాని ప్రజలు అర్థం చేసుకోలేని భాషలో చాల ఎక్కువ మాటలకంటే కొన్ని అర్థమయ్యే మాటలు చాలా విలువైనవని నొక్కి చెప్పుటకు అతిశయోక్తిని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “10,000 మాటలు” లేక “చాలా ఎక్కువ మాటలు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])